Artist Priya : వినాయక చవితి సెలబ్రేషన్స్ లో నటి ప్రియ.. వేలంపాటలో లడ్డు దక్కించుకొని.. ఫొటోలు..
సీనియర్ నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియ తాజాగా తమ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో వేలంపాటలో లడ్డూ ప్రసాదం గెలుచుకుంది. లడ్డూ ప్రసాదంతో పాటు వినాయక మండపంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.












Artist Priya Vinayaka Chavithi Celebrations
