Pujita Ponnada : గణపతి నిమజ్జనంలో తెలుగు నటి పూజితా పొన్నాడ .. ఫోటోలు..
వినాయకుడి నిమజ్జనంలో తెలుగు నటి పూజితా పొన్నాడ (Pujita Ponnada) పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మళ్లీ వచ్చే సంవత్సరం అంటూ రాసుకొచ్చింది.









