PM Modi: గిర్ అడవుల్లో ప్రధాని మోదీ సఫారీ.. మోదీ తీసిన సింహాల ఫొటోలు చూశారా..
PM Modi: ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలోని గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు. అందులో భాగంగా ఆయన లయన్ సఫారీ చేశారు. కెమెరా పట్టుకొని సింహాల ఫొటోలను తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
- Harish Thanniru
- Updated on- March 3, 2025 / 01:51 PM IST
PM Modi
