Ileana DCruz Son : ఇలియానా పెద్ద కొడుకు బర్త్ డే.. ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు స్పెషల్ ఫొటోలు..
Ileana DCruz Son Birthday: హీరోయిన్ ఇలియానా మైఖేల్ డోలన్ అనే విదేశీయుడిని సైలెంట్ గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 2023లో ఓ బాబుకు, 2025 లో ఓ బాబుకు జన్మనిచ్చింది ఇలియానా. తాజాగా ఇలియానా పెద్ద కొడుకు కో ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు కావడంతో తన పాత ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఇలియానా.















Ileana Dcruz Son Koa Phoenix Dolan Special Third Birthday
