ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌.. ఆదంపూర్‌ ఎయిర్‌బేస్‌లో వాయుసేన సిబ్బందిని కలిసిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధానితో వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ వైమానిక స్థావరం వద్ద మోదీ గంటన్నరకు పైగా గడిపారు. (Images@ANI)

1/6
2/6
3/6
4/6
5/6
6/6