Bhogapuram Airport : చూసేందుకు రెండు క‌ళ్లు చాలవు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఫోటోలు షేర్ చేసిన ప్ర‌ధాని మోదీ..

విజ‌యన‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని (Bhogapuram Airport) ఆగ‌స్టు 1న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ప్ర‌ధాని మోదీ ఎయిర్ పోర్టు యొక్క అద్భుత‌మైన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి..

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10