Telugu » Photo-gallery » Pm Modi Travels In Delhimetro Interacts With Passengers
PM Modi Travels in DelhiMetro: పుట్టినరోజు నాడు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఫొటో గ్యాలరీ
ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజున మెట్రోలో ప్రయాణించారు. ద్వారక సెక్టార్ 21 నుండి పొడిగించిన కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌ను మోడీ ప్రారంభించారు. అనంతరం మెట్రోలో ప్రయాణించారు. ప్రయాణికులతో సభాషించారు. ఈ సందర్భంగా మెట్రోలోని యువతీ, యువకులు, చిన్నారులు, మహిళలు మోదీతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.