×
Ad

PM Modi AP Tour : మోదీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్, లోకేశ్.. ఫొటోలు వైరల్

PM Modi AP Tour : ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామికి మోదీ పూజలు చేశారు.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13