Telugu » Photo-gallery » Polaki Vijay Shares Mana Shankara Varaprasad Garu Dance Working Stills With Chiranjeevi And Venkatesh Photos Sy
Mana Shankara Varaprasad Garu : ‘మన శంకర వరప్రసాద్ గారు’ వర్కింగ్ స్టిల్స్.. చిరు వెంకీ డ్యాన్స్ స్టిల్స్ షేర్ చేసిన మాస్టర్..
చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించి దూసుకుపోతుంది థియేటర్స్ లో. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. ఈ ఇద్దరు కలిసి డ్యాన్సులు కూడా వేసి అలరించారు. తాజాగా డ్యాన్స్ మాస్టర్ విజయ్ పొలాకి చిరంజీవి, వెంకటేష్ తో డ్యాన్స్ స్టెప్పులు వేయించిన వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.