×
Ad

Pooja Hegde: ‘తలపతి కచేరి’ సాంగ్ లో పూజ హాట్ అందాలు.. ఫోటోలు

పూజ హెగ్డే హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్. విజయ్ తలపతి హీరోగా వస్తున్న ఈ సినిమాను(Pooja Hegde) దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా 'తలపతి కచేరి' అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఒక రేంజ్ లో హిట్ అయ్యింది. ఈ పాటలో పూజ హెగ్డే హాట్ హాట్ అందాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెస్మరైజ్ చేస్తున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10