Rai Lakxmi : దుబాయ్ లో రచ్చ చేస్తున్న రాయ్ లక్ష్మి
నటి రాయ్ లక్ష్మి ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా అప్డేట్ లో ఉంటుంది. తాజాగా వెకేషన్ కి దుబాయ్ వెళ్లగా అక్కడ ఎడారిలో, సముద్రం దగ్గర ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.