టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్లాసికల్ లుక్స్ లో అదరగొడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమాలు చేస్తున్న ఈ భామకి.. ఇటీవల ఈడి నోటీసులు పంపించింది. గతంలో రకుల్ బెంగళూరు డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉండడంతో, డిసెంబర్ 19న విచారణకి హాజరు కావాలని కోరింది.