Ram Charan : పెద్ది షూటింగ్ సెట్.. బుచ్చిబాబుతో చరణ్ స్టైలిష్ పోజులు.. ఫొటోలు వైరల్..

ప్రస్తుతం జరుగుతున్న పెద్ది సినిమా షూటింగ్ సెట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో స్టైలిష్ పోజులు పెట్టించి ఫొటోలు దిగాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

  • Published on- April 26, 2026 / 05:41 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Ram Charan