Janhvi Kapoor: ‘పెద్ది’ ఈవెంట్లో మెరిసిన జాన్వీ కపూర్.. స్టన్నింగ్ లుక్స్‌తో స్టేజ్ షేక్.. ఫొటోలు
రామ్ చరణ్ పెద్ది బెంగళూరు ప్రెస్ మీట్లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన గ్లామరస్ లుక్‌తో అందరినీ కట్టిపడేసింది. ఈ ఈవెంట్లో ఆమె దిగిన స్టన్నింగ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె ట్రెండీ అండ్ ఎలిగెంట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.













