Ramya moksha : బిగ్ బాస్ ఫైనల్ లో రమ్య మోక్ష మెరుపులు.. నలుపు చీరలో ఫోటోలు వైరల్..
వైల్డ్ కార్డు తో బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇచ్చి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయింది సోషల్ మీడియా భామ రమ్య మోక్ష. ఇటీవల జరిగిన బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో ఇలా నలుపు చీరలో నిగనిగలాడుతూ అందాలతో అలరిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








