రష్మిక మెయిన్ లీడ్ లో రెయిన్‌బో (Rainbow) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తాజాగా లాంచ్ అయ్యింది. శాంతరూబన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో రష్మిక క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంది.