Rashmika Mandanna : ట్రెండీ ఫ్యాషన్ లుక్స్ లో రష్మిక రచ్చ రంబోలా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రెండీ ఫ్యాషన్ లుక్స్ లో రచ్చ రంబోలా చేస్తుంది.