Irumudi : రవితేజ ఇరుముడి సక్సెస్ మీట్.. ఫోటోలు
రవితేజ నటించిన ఇరుముడి (Irumudi ) చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 24, 2026 / 08:43 PM IST
