Pujita Ponnada : మేకప్ లేకుండా రోజంతా ఏడవడం… తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ ఫోటోలు..
తెలుగు నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఓ షూటింగ్లో పాల్గొంటున్నట్లు చెబుతూ.. రోజంతా మేకప్ లేకుండా ఏడవాలని తెలిపింది. లొకేషన్లో దిగిన ఫోటోలను పంచుకుంది.




















