Rakul Preet Singh : సింపుల్ లుక్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సింపుల్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










