Reba Monica John : హీరోయిన్ బేబీ షవర్ ఫంక్షన్.. ఫ్యామిలీతో కలిసి సందడి.. ఫొటోలు..
హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇటీవల తన ప్రగ్నెన్సీ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హీరోయిన్ కి బేబీ షవర్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో భర్త, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది రెబా మోనికా.














Reba Monica John Baby Shower
