Rebel Star: రెబల్ స్టార్ కృష్ణంరాజు “కౌబాయ్” ఫొటోస్..
టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలుగు రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే కృష్ణంరాజు గారి అరుదైన ఫోటోలు కొన్ని మీకోసం..