Riddhi Kumaar : బుద్దిగా పుస్తకం పట్టుకుని చదువుతున్న ప్రభాస్ హీరోయిన్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ రిద్ది కుమార్ (Riddhi Kumaar) లేటెస్టుగా పింక్ కలర్ డ్రెస్‌లో పుస్తకం పట్టుకుని చదువుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.








