పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’ అభిమానుల ముందుకు వచ్చేసింది. వింటేజ్ పవన్ స్క్రీన్ పై కనిపించడంతో థియేటర్ వద్ద పండుగా వాతావరణం కనిపిస్తుంది. మొదటి షోతోనే హిట్టు టాక్ రావడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌తో సందడి చేస్తుంది.