Sam the actress : ఇరుముడిలో రవితేజని బాబాయ్ అని పిలిచేది ఈ అమ్మాయే.. వర్కింగ్ స్టిల్స్..
ఇరుముడి చిత్రంలో సామ్ అలియాస్ గాయత్రి (Sam the actress) నటించింది. ఈ చిత్రంలో రవితేజను ఆమె బాబాయ్ అని పిలుస్తూ ఉంటుంది. లేటెస్టుగా సామ్.. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 24, 2026 / 04:58 PM IST
