Samantha : తన టీమ్‌తో కలిసి పికెల్ బాల్ ఆడిన సమంత.. ఫొటోలు చూశారా?

సమంత ఇటీవల పికెల్ బాల్ గేమ్ లో చెన్నై సూపర్ చాంప్స్ టీమ్ ని కొనుక్కుంది. తాజాగా తన టీమ్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో సరదాగా పికెల్ బాల్ ఆడి అలరించింది సామ్.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
Samantha (7)
9/9