Samyuktha Menon: బ్లాక్ గోల్డ్ మూవీ షూటింగ్ లో సంయుక్త మీనన్.. ఫోటోలు వైరల్
సంయుక్త మీనన్(Samyuktha Menon) తన లేటెస్ట్ యాక్షన్ మోడ్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ ధరించి, చేతిలో గన్‌తో పవర్ఫుల్ షూటింగ్ పిక్స్‌ను ఆమె షేర్ చేసింది. ఈ ఇంటెన్స్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన తదుపరి సినిమాల కోసం ఆమె సిద్ధమవుతున్నట్లు ఈ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.











