Telugu » Photo-gallery » Sanya Thakur Photos At Nikhil Siddhartha Spy Movie Pre Release Event
Sanya Thakur : స్పై సుందరి సన్య ఠాకూర్ సొగసులు..
నిఖిల్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై'. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాగచైతన్య గెస్ట్ గా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో సన్య ఠాకూర్ ఒక ముఖ్య పాత్ర చేసింది. ఇక ఈ కార్యక్రమంలో సన్య ఠాకూర్ తన సొగసులతో కుర్రకారుని ఆకట్టుకుంది.