Sara Tendulkar : తమ్ముడితో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్.. సచిన్ కొడుకు, కూతురు..
సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఏప్రిల్ 11న అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్ తో కలిసి దిగిన స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.








Sara Tendulkar
