Jabardasth Satya Sri : ప్రేమ లేఖ రాస్తున్నావా? పుస్తకం, పెన్నుతో సత్యశ్రీ.. ఫోటోలు వైరల్..
పుస్తకం, పెన్ను పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోలను జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ (Satya Sri) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా.. ప్రేమలేఖ రాస్తున్నావా? ఏంటి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 11, 2026 / 03:08 PM IST
