Shivathmika Rajashekar : పూల పూల రంగు డ్రెస్‌లో రాజ‌శేఖ‌ర్ కూతురు.. శివాత్మిక ఫోటోలు వైర‌ల్..

రాజ‌శేఖ‌ర్ కూతురు, న‌టి శివాత్మిక (Shivathmika Rajashekar) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె పూల పూల రంగు డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7