Telugu » Photo-gallery » Shriya Saran Shines In Long Frock At Music School Movie Promotions
Shriya Saran : మ్యూజిక్ స్కూల్ ప్రమోషన్స్‌లో గౌనులో సందడి చేస్తున్న శ్రియ..
40 ఏళ్ళు వచ్చినా, సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లయినా, పెళ్లయి పాప పుట్టినా ఇంకా వరుస సినిమాలతో అలరిస్తుంది శ్రియ. తాజాగా మ్యూజిక్ స్కూల్ ప్రమోషన్స్ లో ఇలా లాంగ్ గౌనులో మెరిపించింది.