Sitara Ghattamaneni : జ్యువెల్లరీ లాంచింగ్ ఈవెంట్ లో మెరుస్తున్న సితార పాప..
మహేష్ కూతురు సితార ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తన పేరుతో సరికొత్త జ్యువెల్లరీ కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో సితార పాప ఇలా హాఫ్ శారీలో మెరిపించింది.