Sobhita Dhulipala : ఎరుపు చీరలో శోభిత ధూళిపాళ మెరుపులు.. అఖిల్ రిసెప్షన్ లో శోభిత – చైతన్య ఫోటోలు చూశారా?
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ అఖిల్ రిసెప్షన్ లో ఇలా రెడ్ శారీలో మెరిపించింది. నాగచైతన్యతో కలిసి ఇలా కపుల్ ఫోజులతో అలరించింది.
- Saketh U
- Updated on- June 12, 2025 / 09:28 PM IST
