Sonal Chauhan: ‘పశుపతి నాథ్’ ఆలయంలో సోనాల్ చౌహాన్.. డివోషనల్ ఫొటోస్ వైరల్
లెజెండ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్(Sonal Chauhan) నేపాల్ లోని పశుపతి నాథ్ ఆలయాన్ని దర్శించుకుంది. ఇటీవల ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన ఆమె పశుపతి నాథ్ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.









