అందాల భామ శ్రీముఖి బుల్లితెరపై యాంకర్‌గా చేసే సందడితో ఆమె అభిమానులు సంపాదించుకుంది. అటు వెండితెరపై కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల ట్రీట్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో అందాల విందును ఇచ్చే శ్రీముఖి, తాజాగా లెహంగాలో కనువిందు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.