Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం షూటింగ్ పిక్స్ షేర్ చేసిన నటి శ్రీనిధి శెట్టి.. ఫోటోలు వైరల్
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఆదర్శకుటుంబం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సెట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






