సుధీర్ బాబు మూడు రోల్స్ లో నటిస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ఈషారెబ్బ, మృణాల్ రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న రిలీజ్ అవుతుండగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, అశోక్ గల్లా.. గెస్టులుగా వచ్చారు.