Sunny Deol Gopichand Malineni : బాలీవుడ్ హీరోతో సినిమా మొదలుపెట్టిన టాలీవుడ్ డైరెక్టర్.. ఓపెనింగ్ ఫొటోలు..

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా మొదలుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.

1/5
2/5
3/5
4/5
5/5

ట్రెండింగ్ వార్తలు