Supritha : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత.. సినిమా ఈవెంట్లో ఇలా నలుపు చీరలో..

సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అమర్ దీప్ చౌదరి – సుప్రీత జంటగా ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్లో ఇలా నలుపు చీరలో నిగనిగలాడుతూ అలరిస్తుంది సుప్రీత.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19