Redin Kingsley : మొదటిసారి భార్య, పాపతో కలిసి ఫోటోలు షేర్ చేసిన కమెడియన్.. ఫోటోలు వైరల్..

తమిళ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ - నటి సంగీత జంటకు ఇటీవలే పాప పుట్టగా పాప పుట్టిన తర్వాత మొదటిసారి తన భార్య, పాప, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను రెడిన్ కింగ్‌స్లీ షేర్ చేయడంతో ఫోటోలు వైరల్ గా మారాయి.

1/5
2/5
3/5
4/5
5/5