×
Ad

Team India : కొత్త ఏడాదిలో టీమ్ఇండియా ఫ‌స్ట్ ట్రైనింగ్ సెష‌న్‌.. ఫోటోలు వైర‌ల్‌

జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య‌ మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈనేప‌థ్యంలో తొలి వ‌న్డేకు ఆతిథ్యం ఇవ్వ‌నున్న వ‌డోద‌రాకు భార‌త జ‌ట్టు చేరుకుంది. ఈ క్ర‌మంలో తొలి ఏడాది మొద‌టి ప్రాక్టీస్ సెష‌న‌ను భార‌త జ‌ట్టు మొద‌లుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. (pics credit@BCCI)

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10