Tejaswini Gowda : సీరియల్ నటి తేజస్విని గౌడ దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
సీరియల్ నటి తేజస్విని గౌడ దీపావళి సందర్భంగా స్పెషల్ పూజలు నిర్వహించి తన భర్త అమర్ దీప్ తో కలిసి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published on- November 9, 2026 / 05:09 PM IST
Tejaswini Gowda Diwali Celebrations
