Balagam Movie : బలగం చిత్రయూనిట్ ని అభినందించిన తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్..

కమెడియన్ వేణు దర్శకుడిగా ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా బలగం. తెలంగాణ పల్లెల్లో, కుటుంబాల్లో ఓ మనిషి చనిపోతే ఉన్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో బలగం చిత్రయూనిట్ ని అభినందిస్తూ సన్మానించారు.

1/8
Balagam Felicitation 7
2/8
Balagam Felicitation 6
3/8
Balagam Felicitation 5
4/8
Balagam Felicitation 4
5/8
Balagam Felicitation 3
6/8
Balagam Felicitation 2
7/8
Balagam Felicitation 1
8/8
Balagam Felicitation