Pujita Ponnada : చురకత్తుల లాంటి చూపులతో చంపేస్తున్న తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ.. ఫోటోలు వైరల్
నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) బ్లాక్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆమె చురకత్తుల లాంటి చూపు గుచ్చుకుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 16, 2026 / 11:28 AM IST
