Telugu » Photo-gallery » Tollywood Actress Anasuya Enjoying At Mango Farm With Her Husband
Anasuya : మామిడి తోటలో అనసూయ జంట సందడి.. ఫోటోలు!
యాంకర్ మరియు నటి అనసూయ సోషల్ మీడియాలో తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన భర్తతో కలిసి ఒక మామిడి తోటలో సందడి చేసింది. ఆ ఫోటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.