Home » Photo-gallery » Tollywood Actress Divi Vadthya Mesmerizing Looks In Half Saree Photos
Divi Vadthya : లంగావోణి అందాలతో మెస్మరైజ్ చేస్తున్న దివి..
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉంది. ఇక అక్కడ వీధుల్లో ఇండియన్ ట్రెడిషనల్ పద్దతిలో స్పెషల్ ఫోటోషూట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా లంగావోణిలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.