Vijay Rashmika Marriage : విజయ్ రష్మిక పెళ్లిలో సందడి చేసిన దర్శకులు, సెలబ్రిటీలు.. ఫోటోలు చూశారా?
ఇటీవల ఉదయ్ పూర్ లో జరిగిన విజయ్ రష్మిక పెళ్ళికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. సందీప్ రెడ్డి వంగ, శివ నిర్వాణం, రాహుల్ రవీంద్రన్, వంశీ పైడిపల్లి, ఈశారెబ్బ, శ్రావ్యవర్మ.. ఇలా పలువురు దర్శకులు, సినీ ప్రముఖులు పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Saketh U
- Published On : March 1, 2026 / 04:05 PM IST
Vijay Rashmika Marriage
