Sahithi Dasari: బాబోయ్.. బీచ్ ఒడ్డున దేవకన్యలా సాహితి దాసరి.. పరువాల వలకబోస్తూ గ్లామర్ రచ్చ
బీచ్ ఒడ్డున తెల్లటి డ్రెస్సులో టాలీవుడ్ హాట్ బ్యూటీ సాహితి దాసరి(Sahithi Dasari) గ్లామర్ విందు చేస్తోంది. అందాలను ఆరబోస్తూ ఆమె దిగిన హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సరికొత్త లుక్లో సాహితి పరువాల వలకబోస్తూ, కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.




















