Telugu » Photo-gallery » Top Chefs Food Innovators Felicitated At 10tv Awards Event Ve
10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ టీ, బెస్ట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్.. ఇంకా…
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా.. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమక్షంలో.. సెలబ్రిటీలు, ప్రముఖులు, అతిరథమహారథుల సందడి మధ్య.. టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది.
ఉత్తమ పాన్ ఆసియా హిమాలయన్ వంటకాలు -సెవెన్ సిస్టర్స్
ఉత్తమ టీ - కేఫ్ నిలోఫర్
ఉత్తమ ప్రీమియం కేఫ్ - కేఫ్ నిలోఫర్
ఉత్తమ స్వచ్ఛమైన నెయ్యి - శ్రీ మురుగన్ నెయ్యి
బెస్ట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ - నానీస్ కిచెన్
బెస్ట్ రీజినల్ బిర్యానీ - పాండీ పరోటాస్
ఉత్తమ రిసార్ట్స్ - సెలబ్రిటీ రిసార్ట్స్
బెస్ట్ రెస్టారెంట్ ఇన్ భద్రాచలం టెంపుల్ సిటీ - గౌతమి స్పైస్ రెస్టారెంట్
బెస్ట్ రెస్టారెంట్ ఇన్ కోల్ బెల్ట్ - వేణు రెస్టారెంట్
ఉత్తమ సెన్సేషనల్ వెడ్డింగ్ ప్లానర్ - వైకుంఠ వెడ్డింగ్ ప్లానర్స్